Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టితల్లి కన్నీటి వేడుకోలు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 6:47 AM హైదరాబాద్General
చిట్టితల్లి కన్నీటి వేడుకోలు - Udayam
యాదాద్రి స్వామి ప్రత్యక్షమైతే ఏమి కోరుకుంటావన్న ప్రశ్నకు మాచన్‌పల్లి విద్యార్థిని నాన్న కావాలని రాసింది. రెండేళ్ల క్రితం తండ్రి మరణించడంతో చిన్నారి పడిన వేదన తెలుసుకుని ఉపాధ్యాయులు భావోద్వేగానికి గురయ్యారు.

Comments

G
Loading comments...