Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టిగెడ్డను పరిశీలించిన ఆర్అండ్ ఎస్ఈ

Follow Udayam on Google
Ganga Sep 22, 2026 4:37 PM పార్వతీపురం మన్యంGeneral
చిట్టిగెడ్డను పరిశీలించిన ఆర్అండ్ ఎస్ఈ - Udayam
మక్కువ మండలం మార్కొండపుట్టి చిట్టగెడ్డను ఆర్అండ్ బి సూపరింటెండెంట్ ఎస్ఈ కాంతిమతి పరిశీలించారు. టీడీపీ మండల అధ్యక్షులు, స్థానిక నాయకులతో కలసి కోతకు గురైన ప్రాంతాన్ని ఆమె పరిశీలించారు. వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. తాత్కాలికంగా రాకపోకలకు వీలుగా మరమ్మతులు చేస్తామని అన్నారు. ఈఈ శ్రీనివాసరావు, డీఈ జ్ఞానేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...