Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టాపూర్ గీత కార్మికుల ఆత్మఘోష

Follow Udayam on Google
Devender Bale Aug 28, 2026 8:30 PM జగిత్యాలGeneral
చిట్టాపూర్ గీత కార్మికుల ఆత్మఘోష - Udayam
గ్రామానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫారాల వల్ల తమ జీవనాధారమైన ఈత, తాటి చెట్లకు నష్టం కలుగుతోందని చిట్టాపూర్ గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ ఫారాల వ్యర్థాలు, ఈగలు, దుర్వాసన ప్రభావంతో కల్లు కలుషితమయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. తమ జీవనోపాధిని కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...