Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తారయ్య కాలనీలో మాజీ కార్పొరేటర్ పాదయాత్ర.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 28, 2026 8:02 PM మేడ్చల్ మల్కాజిగిరి General
చిత్తారయ్య కాలనీలో మాజీ కార్పొరేటర్ పాదయాత్ర. - Udayam
అల్వాల్ ఓల్డ్ ఆల్వాల్‌లోని చిత్తారయ్య కాలనీలో మంగళవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)పై అవగాహన కల్పించారు. కాలనీలో మౌలిక వసతులపై స్థానికులతో చర్చించి, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...