Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐఎస్ఎఫ్ పారామెడికల్ ఉద్యోగ నోటిఫికేషన్

Kumar Jun 21, 2026 8:16 AM అల్ ఇండియా 10 viewsabout 2 hours ago
సీఐఎస్ఎఫ్ పారామెడికల్ ఉద్యోగ నోటిఫికేషన్ - Udayam Digital
సీఐఎస్ఎఫ్ 24 ఏఎస్ఐ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఫార్మాసిస్ట్ (18), ఎక్స్-రే టెక్నీషియన్ (1), ల్యాబ్ టెక్నీషియన్ (5) ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. జూన్ 8 నుంచి జులై 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, శారీరక పరీక్షల ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు cisfrectt.cisf.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Comments

G
Loading comments...