వార్తలకు తిరిగి వెళ్లండి

కరకగూడెం చిరుమల్ల బాలుర ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు యోగా, ధ్యానం నిర్వహించారు. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు.
యోగా ఆసనాలు, ధ్యానం ప్రాధాన్యాన్ని ఉపాధ్యాయులు వివరించారు. ప్రధానోపాధ్యాయుడు తాటి రామచంద్రరావు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

