Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరు వ్యాపారులతో మమేకమైన కావలి ఎమ్మెల్యే

Follow Udayam on Google
Siva Prasad Sep 24, 2026 4:59 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
చిరు వ్యాపారులతో మమేకమైన కావలి ఎమ్మెల్యే - Udayam
​కావలి పట్టణం జనతా పేట ఉదయగిరి రోడ్డులో వేరుశనగ కాయలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులను కలిసి వారి వ్యాపార పరిస్థితులను, కష్టసుఖాలు ఆరా తీసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి . వేరుశనగ కాయలు చాల బాగున్నాయి, ఇంటికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులతో పాలుపంచుకుంటామని ఆయన చిరు వ్యాపారులకు తెలియజేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుని వారి అవసరాలను తెచ్చేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. ​

Comments

G
Loading comments...