వార్తలకు తిరిగి వెళ్లండి

మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన - మెగా యూత్ ఫోర్స్ సభ్యులు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా.. రాజోలులో మెగా యూత్ ఫోర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కోళ్ల బాబి ఆధ్వర్యంలో, మెగాస్టార్ చిరంజీవి పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రాజోలు సిఐ సురేష్
Comments
Loading comments...

