వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడ పట్టణంలోని 21వ వార్డు బీసీ హాస్టల్ రహదారి చిన్నపాటి వర్షానికే బురదమయంగా మారి నీరు నిలుస్తోందని స్థానికులు వాపోతున్నారు. గుంతల్లో వాహనాలు జారిపడుతుండటంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రహదారి దుస్థితిపై అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

