Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతపల్లిలో బూత్‌ల పెంపు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:09 AM అల్లూరి General
చింతపల్లిలో బూత్‌ల పెంపు - Udayam
చింతపల్లి మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అదనంగా 22 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. బుధవారం రాజకీయ పార్టీల నేతలతో పోలింగ్ బూత్‌లపై సమావేశం నిర్వహించారు. మండలంలో 7 వేల మంది ఓటర్లు పెరగడంతో గతంలో ఉన్న 55 బూత్‌లను 77కు పెంచినట్లు చెప్పారు. బూత్‌లపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని, 77 బూత్‌లు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...