Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతలపూడి ఆసుపత్రిలో ఎమ్మెల్యే పర్యటన

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 3:46 PM ఏలూరుGeneral
చింతలపూడి ఆసుపత్రిలో ఎమ్మెల్యే పర్యటన - Udayam
చింతలపూడి ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్‌ బుధవారం సందర్శించారు. నవజాత శిశువులు, తల్లులను పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై వైద్యులను ఆరా తీశారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.

Comments

G
Loading comments...