Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 1:10 PM నిజామాబాద్General
చింతకుంటలో ధాన్యం కొనుగోలు కేంద్రం - Udayam
మోస్రా మండలం చింతకుంటలో బుధవారం స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎ-గ్రేడ్‌ రకానికి రూ.2,461, బి-గ్రేడ్‌ రకానికి రూ.2,441 మద్దతు ధరను ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ ఛైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పాలన అధికారి భీమ్‌రావ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సాయిగౌడ్‌, ఉప సర్పంచ్‌ గంగాధర్‌, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...