Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకుంట తండాలో విపత్తులపై యువతకు అవగాహన

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 10:04 AM మహబూబ్‌నగర్General
చింతకుంట తండాలో విపత్తులపై యువతకు అవగాహన - Udayam
బాలానగర్‌ మండలం చింతకుంట తండాలో ఉమ్మడి జిల్లా యువజన అధికారి కోట నాయక్‌ ఆధ్వర్యంలో యువతకు విపత్తుల నిర్వహణపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గుండెపోటు సమయంలో ప్రథమ చికిత్స, సీపీఆర్‌ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...