వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకాని మేజర్ కాల్వకు నీటిని విడుదల చేయడంపై మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ పాలేరు చెరువు నుంచి నీటిని వదిలి చెరువులు, కుంటలు నింపేందుకు చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు.
రైతుల కష్టాలను గుర్తించి నీటిని విడుదల చేసినందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు గోపి యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

