Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతగూడెంలో చిన్నారులకు అక్షరాభ్యాసం

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 10:09 AM ఖమ్మంGeneral
చింతగూడెంలో చిన్నారులకు అక్షరాభ్యాసం - Udayam
పెనుబల్లి మండలం చింతగూడెం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో అక్షరాలు దిద్దిస్తూ విద్య ప్రాముఖ్యతను వివరించారు. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు విద్యే పునాది అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది. గ్రామ సర్పంచ్, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...