Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతాడ సహా 25 మందికి బెయిల్

Follow Udayam on Google
RAGHU Aug 17, 2026 10:28 PM శ్రీకాకుళంGeneral
చింతాడ సహా 25 మందికి బెయిల్ - Udayam
మహిళా ఎస్‌ఐపై అనుచిత ప్రవర్తన కేసులో వైసీపీ ఆమదాలవలస నియోజకవర్గ చింతాడ రవికుమార్‌తో పాటు 25 మందికి ఆమదాలవలస సివిల్‌ జడ్జి కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. వీరిలో 14 మందిని శుక్రవారం, మరో 11 మందిని సోమవారం పోలీసు కస్టడీలో విచారించి, వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం వారందరినీ విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

Comments

G
Loading comments...