Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింత నెక్కొండలో సమస్యల పరిష్కారానికి చర్యలు

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:41 AM వరంగల్General
చింత నెక్కొండలో సమస్యల పరిష్కారానికి చర్యలు - Udayam
పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి కృషి చేస్తున్నట్లు సర్పంచ్ గాడుదుల రమేష్ తెలిపారు. కరెంట్ సమస్యలు తలెత్తకుండా ఏఈతో మాట్లాడి సింగిల్ ఫేజ్, ఎర్తింగ్ డీటీఆర్‌లను హెల్పర్ బాలు ద్వారా తనిఖీ చేయించి రీకనెక్షన్ ఇప్పించారు. ఈ కార్యక్రమంలో గాడుదుల శ్రీశైలం, దబ్బేట కరుణాకర్, ఐరబోయిన మల్లయ్య, నీలం సోములు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...