వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం చిన్నపల్లి ఎంపీపీఎస్ పాఠశాలను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల అభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జ్ఞానేశ్వర్, సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

