వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా చిన్నంబావి మండల NPRD INDIA నూతన కమిటీ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా కోదసి హరిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆది జనార్ధన్, జిల్లా కార్యదర్శి సుశీల, గోవిందమ్మ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.
దివ్యాంగుల హక్కులు, విద్య, ఉపాధి, పింఛన్లు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల సాధనకు నిరంతరం కృషి చేస్తామని నూతన కమిటీ నాయకులు తెలిపారు.
Comments
Loading comments...

