Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్ననాటి నుంచే పరిశుభ్రత అలవాటుగా మారాలి

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 4:58 PM గుంటూరుక్రీడలు
చిన్ననాటి నుంచే పరిశుభ్రత అలవాటుగా మారాలి - Udayam
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నేతాజీ నగర్ హైస్కూల్లో “స్వచ్ఛ పాఠశాల – యువ ఫర్ స్వచ్ఛత" పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్బాబు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పరిశుభ్రతను అలవాటుగా చేసుకోవాలని, తడి-పొడి చెత్తను వేరు చేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీటి సంరక్షణ, దోమల నివారణపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.

Comments

G
Loading comments...