వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నగూడూరు మండలాన్ని కరవు మండలాల జాబితాలో చేర్చాలని సర్పంచ్ బి. రమేష్ డిమాండ్ చేశారు. మండలంలో నెలకొన్న కరవు పరిస్థితులు, రైతుల ఇబ్బందులను వివరించారు.
ఈ మేరకు మండల రెవెన్యూ అధికారి లక్ష్మీనారాయణకు వినతిపత్రం అందజేసి, క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు తగిన సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

