వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నగంజాం మండల నూతన ఎస్సైగా జి.సురేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై సురేశ్ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

