Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంటలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభం

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 9:54 AM మహబూబ్‌నగర్General
చిన్నచింతకుంటలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభం - Udayam
చిన్నచింతకుంట మండలంలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభమైంది. జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన కార్యక్రమానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఆకలి లేకుండా విద్యార్థులు చదువుపై దృష్టి సారించేందుకు ఈ పథకం దోహదపడుతుందని GMR తెలిపారు.

Comments

G
Loading comments...