Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నబోయినపల్లి పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

Follow Udayam on Google
madhu Aug 27, 2026 3:29 PM ములుగుGeneral
చిన్నబోయినపల్లి పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు - Udayam
ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి డీఎన్‌టీయూపీఎస్‌ పాఠశాలలో యూత్ కమిటీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని సోదరభావం, ఆత్మీయతను చాటుకున్నారు. కార్యక్రమంలో బైరెడ్డి మల్లారెడ్డి, గంటా కృష్ణారెడ్డి, కోడం గౌతమ్, హెచ్‌ఎం కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...