వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులను ఆకట్టుకునేలా బోధన అందించాలని, టీఎల్ఎం వినియోగించాలని డీఆర్పీ హరిప్రసాద్ సూచించారు. మంగళవారం రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
మూడు రోజులపాటు జరిగిన శిక్షణలో పలు అంశాలను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

