Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల చికిత్సకు రూ.1.43 లక్షల సాయం

Follow Udayam on Google
MLG Reporter Oct 06, 2026 1:02 PM ములుగుGeneral
చిన్నారుల చికిత్సకు రూ.1.43 లక్షల సాయం - Udayam
కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం కొత్తూరుకు చెందిన కుమ్మరి రమేష్ పిల్లలు చెత్తకుప్ప మంటల్లో పడి తీవ్రంగా గాయపడ్డారు. హన్మకొండలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ముప్పనపల్లి సహాయ నిధి ఆధ్వర్యంలో రూ.1,43,421 ఆర్థిక సాయం అందించారు.

Comments

G
Loading comments...