Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల అద్భుత రూపకల్పన మట్టి వినాయకుడు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 16, 2026 10:38 AM నిర్మల్General
చిన్నారుల అద్భుత రూపకల్పన మట్టి వినాయకుడు - Udayam
సారంగాపూర్ లో గణేష్ చతుర్థి పండుగను పురస్కరించుకుని చిన్నారులు కొందరు పర్యావరణ పరిరక్షణపై ఉన్న ఆసక్తిని చాటుకున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నష్టాల పై పోరాడేందుకే ఈ చిన్నారులు, స్వయంగా మట్టితో గణేష్ విగ్రహాలను తయారు చేసి ఆదర్శంగా నిలిచారు. చిత్రంలో, ఒక గుంపుగా చేరిన పిల్లలు ఎంతో శ్రద్ధతో మట్టి గణపతులను రంగులు అద్దుతూ శోభాయమాన రూపమిచ్చారు. రసాయన రంగులకు దూరంగా ఉండాలన్నారు.

Comments

G
Loading comments...