వార్తలకు తిరిగి వెళ్లండి

తనగల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను బీజేపీ అలంపూర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రాజగోపాల్ పెరుమాళ్లు సందర్శించారు. మండల బీజేపీ అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ టీచర్లను సన్మానించారు.
చిన్నారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని రాజగోపాల్ సూచించారు. వారి భవిష్యత్తు అభివృద్ధికి అంగన్వాడీ సిబ్బంది కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

