Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారిని ఢీకొట్టి పరార్

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 4:39 PM జాతీయంGeneral
అస్సాంలోని కర్బీ అంగ్‌లాంగ్‌ జిల్లా డోక్మోకాలో చిన్నారిని ఢీకొట్టిన బ్లాక్‌ స్కార్పియో ఆగకుండా దూసుకెళ్లింది. టైర్‌ పేలిపోయినా డ్రైవర్‌ ఆపకుండా మెటల్‌ రిమ్‌పైనే ప్రయాణిస్తూ పలు వాహనాలను ఢీకొట్టాడు. చివరకు నాగావ్‌ జిల్లాలో పోలీసులు, స్థానికులు అన్ని వైపుల నుంచి కారును చుట్టుముట్టి నిలిపివేశారు. దాదాపు 40 కి.మీ. సాగిన ఈ ఛేజ్‌ సినిమాను తలపించింది.

Comments

G
Loading comments...