వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నచింతకుంట: ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్న వడ్డెమాన్ గ్రామంలో జి. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి, నూతన కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కె. వెంకటేష్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

