వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న వాల్గోట్ గ్రామంలో శనివారం జీవవైవిధ్య యాజమాన్య కమిటీని ఏర్పాటు చేశారు. గ్రామంలోని జీవవైవిధ్య వనరులు, ఔషధ మొక్కలు, సహజ వనరులను పరిరక్షించడం, వాటి సుస్థిర వినియోగంపై అవగాహన కల్పించడం కమిటీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
కమిటీ చైర్‌పర్సన్‌గా దాడివే గణేష్, సభ్య కార్యదర్శిగా ఎస్పీ శరణ్యతో పాటు సభ్యులుగా రోండ్ల గోవర్ధన్, నూత్పల్లి మానస, ప్యాటల శ్రీమతి, చిలుక గణేష్, శివలింగం, రాజు పాల్గొన్నారు
Comments
Loading comments...

