వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల తెలుగుదేశం పార్టీలో ఇటీవల చేరిన ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును శుక్రవారం తన స్వగృహంలో జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు డోల రాజేంద్రప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా అయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం హయాంలో జిల్లాను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఇరువురు తెలిపారు.
Comments
Loading comments...

