Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న చింతకుంటలో మంత్రి వివేక్ వెంకట స్వామి శంకుస్థాపన

Follow Udayam on Google
anji kummari Aug 15, 2026 8:15 PM మహబూబ్‌నగర్General
చిన్న చింతకుంటలో మంత్రి వివేక్ వెంకట స్వామి శంకుస్థాపన - Udayam
చిన్న చింతకుంట మండలానికి ఆదివారం మంత్రి వివేక్ వెంకట స్వామి రానున్నారు. లాల్ కోట, నెల్లికోండి గ్రామాల మధ్య ఎర్నాల గేట్ వద్ద ATC అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తో కలిసి పాల్గొంటారు. మధ్యాహ్నం 2:00 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. కావున ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...