Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న చింతకుంట లో కదం తొక్కిన దళిత క్రైస్తవులు

Follow Udayam on Google
anji kummari Aug 10, 2026 3:29 PM మహబూబ్‌నగర్General
చిన్న చింతకుంట లో కదం తొక్కిన దళిత క్రైస్తవులు - Udayam
చిన్న చింతకుంట మండల కేంద్రంలో దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం, 1950 పార - 3 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని సంఘాల నుండి పాస్టర్లు నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై దళిత క్రైస్తవుల హక్కులను కాపాడాలని నినాదాలతో హోరెత్తించారు. బస్టాండ్ కూడలిలో గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపి వక్తలు మాట్లాడారు.

Comments

G
Loading comments...