Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలుకూరు అగ్ని బాధితులకు అండగా లయన్స్, రెడ్‌క్రాస్ సంస్థలు

Follow Udayam on Google
M. Dorababu Sep 26, 2026 4:54 PM పశ్చిమగోదావరిGeneral
చిలుకూరు అగ్ని బాధితులకు అండగా లయన్స్, రెడ్‌క్రాస్ సంస్థలు - Udayam
ప.గో జిల్లా ఉండి మండలం చిలుకూరులో అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు లయన్స్ క్లబ్, రెడ్‌క్రాస్ సంస్థలు శనివారం బియ్యం బస్తాలు, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, రగ్గులు, గృహోపకరణాలు మరియు నగదు సాయాన్ని పంపిణీ చేశాయి. ఎంఆర్‌ఓ ప్రసాద్ రాజు, నారాయణరెడ్డి, నరసరాజు, రూత్ కళ, డాక్టర్ రంగరాజు తదితరుల చేతుల మీదుగా ఈ సామగ్రిని అందజేశారు. కష్టకాలంలో అందిన ఈ సహాయక చర్యలు బాధితులకు ఎంతో ఊరటనిచ్చాయి.

Comments

G
Loading comments...