వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్పూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన భూక్య లక్ష్మి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆమె కొంతకాలంగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని అప్పగించారు.
Comments
Loading comments...

