Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్లర్గి శివారులో చిరుత కలకలం

Follow Udayam on Google
Saychi Kumar Oct 05, 2026 11:17 AM కామరెడ్డిGeneral
చిల్లర్గి శివారులో చిరుత కలకలం - Udayam
పిట్లం మండలం చిల్లర్గి శివారులో చిరుత సంచారం ప్రజలలో కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం అదే గ్రామానికి చెందిన పి సుధాకర్ యొక్క దూడను చిరుత శనివారం రాత్రి చంపి తినేసింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులను అప్రమత్తంగా ఉండాలని చీకటి సమయంలో ఒంటరిగా సంచారం చేయరాదని చిరుత అడుగులు ఎక్కడ కనిపించిన తమకు వెంటనే సమాచారం అందించాలన్నారు.

Comments

G
Loading comments...