వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన కార్యక్రమంలో భాగంగా గురువారం చిల్లకూరు మండల శక్తి కేంద్రంలో స్వచ్ఛభారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు .
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యక్తిగత పరిశుభ్రత ఎంతైనా అవసరమని బిజెపి మహిళా నేత బిందు రెడ్డి అన్నారు.. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి పిచ్చి చెట్లను తొలగించి వీధులను శుభ్రం చేశారు.
Comments
Loading comments...

