Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో మూడు గ్రామాలు పంచాయతీలే

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 12:14 PM పల్నాడుGeneral
చిలకలూరిపేటలో మూడు గ్రామాలు పంచాయతీలే - Udayam
పల్నాడు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని పసుమర్రు, గణపవరం, మానుకొండవారిపాలెం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ చేపట్టిన ప్రక్రియను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. విలీన ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొంది. దీంతో మూడు గ్రామాలు తిరిగి గ్రామ పంచాయతీలుగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.

Comments

G
Loading comments...