Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిలకలూరిపేటలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 7:17 PM పల్నాడుGeneral
చిలకలూరిపేటలో మహిళా భద్రతపై అవగాహన సదస్సు - Udayam
చిలకలూరిపేటలో ఇటీవల జరిగిన జంట హత్యల నేపథ్యంలో స్థానిక ఏఎంజీ విద్యాసంస్థలో పోలీసులు మహిళా భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు ఆత్మరక్షణ మెలకువలు, సైబర్ క్రైమ్స్, అత్యవసర నంబర్ల వినియోగంపై సూచనలు చేశారు. అలాగే డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలని పోలీసులు హితవు పలికారు.

Comments

G
Loading comments...