వార్తలకు తిరిగి వెళ్లండి

చౌడారం-జనగామ ప్రధాన రహదారిలోని చీటకోడూరు శివారులో ప్రమాదకర మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంపై పలుగ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన చెట్లు పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాల ముప్పు ఉందని తెలిపారు.
మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు రహదారికి అడ్డుగా పెరిగిన చెట్లను తొలగించాలని అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

