Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల టీడీపీలో చేరికలు

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 11:03 AM బాపట్లGeneral
చీరాల టీడీపీలో చేరికలు - Udayam
చీరాల మున్సిపాలిటీకి చెందిన మాజీ కౌన్సిలర్లు చిలుకోటి శ్రీనివాసరావు, కాటా ప్రసాద్ బుధవారం టీడీపీలో చేరారు. చీరాల టీడీపీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. టీడీపీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని మాజీ కౌన్సిలర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...