వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల ఏరియా ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం వర్చువల్ ప్రారంభించారు.
రూ.40 లక్షలతో నిర్మించిన ల్యాబ్‌ను కలెక్టర్ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే కొండయ్య పరిశీలించారు. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

