వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల రామకృష్ణాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'హైమ ఆర్థోకేర్ హాస్పిటల్'ను బుధవారం స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆర్థో కేర్ ఆసుపత్రిని నెలకొల్పడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

