Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాలలో 24న మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:45 AM బాపట్లGeneral
చీరాలలో 24న మెగా జాబ్ మేళా - Udayam
చీరాల YA డిగ్రీ కాలేజీలో ఈ నెల 24న మెగా జాబ్ మేళా జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య జాబ్ మేళాకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. మేళాలో 20 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...