Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల పట్టణాభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 4:05 PM బాపట్లGeneral
చీరాల పట్టణాభివృద్ధికి రూ.30 కోట్ల నిధులు - Udayam
చీరాల పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి HAM పథకం ద్వారా రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిర్ణయంపై ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం చీరాల పురపాలక సంఘం ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో సీఎం చంద్రబాబుతో మౌలిక వసతులపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలోనే చీరాల అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...