వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం చీపి గ్రామ పంచాయతీ పరిధిలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉత్సాహంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు బావన దుర్యోధన ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జి చంద్రశేఖర్ ముంజేటి, యూనిట్ కన్వీనర్ పాండా, నాయకులు రట్టి లింగరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

