Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తిలో రీ పోలింగ్‌పై మైకుతో ప్రచారం

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:21 AM ప్రకాశం General
చీమకుర్తిలో రీ పోలింగ్‌పై మైకుతో ప్రచారం - Udayam
చీమకుర్తి 14వ వార్డు ఏకలవ్య నగర్ పోలింగ్ కేంద్రంలో సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ సిబ్బంది మైకుల ద్వారా వార్డు ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...