Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీమకుర్తి రీ పోలింగ్‌ను పరిశీలించిన అధికారి

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:23 AM ప్రకాశం General
చీమకుర్తి రీ పోలింగ్‌ను పరిశీలించిన అధికారి - Udayam
చీమకుర్తి 14వ వార్డులో జరుగుతున్న రీ పోలింగ్‌ను ఎన్నికల పర్యవేక్షణ అధికారి హెప్సీబా రాణి సోమవారం ఉదయం పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావుతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...