Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:26 PM కరీంనగర్General
చిగురుమామిడిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - Udayam
చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం IKP ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని PACS ఛైర్మన్ చిట్టుమల్ల రవీందర్ ప్రారంభించారు. రైతులు ప్రభుత్వ కేంద్రాలను సద్వినియోగం చేసుకుని నిబంధనల ప్రకారం ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...